ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అధికార పార్టీ అనేక కుయుక్తులు పన్నుతోంది' - ఏపీ పంచాయతీ ఎన్నికలపై అచ్చెన్నాయుడు కామెంట్స్

పంచాయతీ ఎన్నికల్లో తమ స్వార్థం కోసం అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్​ నాయుడు అన్నారు. స్వగ్రామంలో వారు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు.

'అధికార పార్టీ అనేక కుయుక్తులు పన్నుతోంది'
'అధికార పార్టీ అనేక కుయుక్తులు పన్నుతోంది'

By

Published : Feb 9, 2021, 1:33 PM IST

అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు తమ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. అయినా తెదేపా ప్రజాభిమానం పొందుతుందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details