పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలు, బెదిరింపులకు పాల్పడిందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. పోలీసులూ అధికారపార్టీకి కొమ్ముకాశారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలో అధికారపార్టీ దురాగతాలను ఎండగడతానని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలు, బెదిరింపులకు పాల్పడింది: అచ్చెన్నాయుడు
పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం అక్రమాలు, బెదిరింపులకు పాల్పడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోలీసులూ అధికారపార్టీకి కొమ్ముకాశారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని అచ్చెన్న స్పష్టం చేశారు.
Atchanna On Election
TAGGED:
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు