శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడే శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో శనివారం అష్ట గణపతుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితిని పురస్కరించుకుని విశేష పూజాదికాలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం నుంచే అభిషేకాలు చేశారు.
శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో అష్టగణపతులకు అభిషేకాలు - ganesh celebrations
శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో అష్టగణపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితిని పురస్కరించుకుని ఉదయం నుంచి అష్ట గణపతి విగ్రహాలకు అభిషేకాలు చేశారు.
అష్టగణపతులకు ప్రత్యేక పూజలు