ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.25 లక్షలు - arasavalli surya narayana swamy temple

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ.25 లక్షలకు పైగా వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. 2 రోజులపాటు చేపట్టిన లెక్కింపు ప్రక్రియ ముగిసిన క్రమంలో హుండీ ఆదాయం వివరాలు వెల్లడించారు.

arasavalli suryanarayana temple hundi counting in srikakulam district
అరసవల్లి సూర్యనారాయణ స్వామి హుండీ ఆదాయం రూ. 25 లక్షలు

By

Published : Jul 11, 2020, 10:23 AM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తైంది. 2 రోజుల పాటు ఆలయ సిబ్బంది హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం రూ.25,90,245 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సూర్యప్రకాశ్ తెలిపారు. బంగారం 44 గ్రాములు, వెండి 1,570 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details