ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలస మండల తెదేపా అధ్యక్షునిగా అప్పల సూరన్నాయుడు - srikakulam district newsupdates

ఆమదాలవలస మండల తెదేపా అధ్యక్షుడిగా నూక అప్పలసూరన్నాయుడు.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Appalasurannayudu as President of Amadalavalasa Mandala TDP
'అమదాలవలస మండల తెదేపా అధ్యక్షునిగా అప్పలసూరన్నాయుడు'

By

Published : Jan 27, 2021, 9:30 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల తెదేపా అధ్యక్షునిగా నూక అప్పలసూరన్నాయుడు ఎంపికయ్యారు. పార్టీ కార్యలయంలో మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం మేరకు రాజును ఏకగ్రీవంగా చేసినట్లు తెదేపా జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​చార్జ్ కూన రవి కుమార్ తెలిపారు.

మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఎంపికలో తెదేపా జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, పట్టణ అధ్యక్షులు బోర్​ గోవిందరావుతో పాటు మండల పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details