శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్‌గా వాణిశ్రీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి తమ్మినేని భారతిపై.. వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితం వెలువడిన అనంతరం వైకాపా కార్యకర్తలు వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తొగరాం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
తొగరాం సర్పంచ్‌గా గెలుపొందిన సభాపతి సతీమణి - తమ్మినేని సీతారం భార్య విజయం
సభాపతి తమ్మనేని సీతారం సతీమణి వాణిశ్రీ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమె విజయంతో వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సర్పంచ్‌గా గెలుపొందిన సభాపతి సతీమణీ