శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంబేడ్కర్‌కు సభాపతి ఘన నివాళి - అంబేడ్కర్‌కు సభాపతి నివాళి
ఆముదాలవలసలో సభాపతి తమ్మినేని సీతారాం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
![అంబేడ్కర్‌కు సభాపతి ఘన నివాళి ap speaker condolences to ambedkar birth anniversary in amudalavalasa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6791646-695-6791646-1586878200563.jpg)
అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన సభాపతి