ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏపీ ఎన్జీవోల నిరసన - latest news of ap ngos

ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవోలు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు విధానానికి ముగింపు పలికి శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు.

AP NGOSdharna in srikakulam dst about job security
AP NGOSdharna in srikakulam dst about job security

By

Published : Jul 3, 2020, 6:32 PM IST

ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవోలు ధర్నా చేపట్టారు. ఏపీ ఎన్జీవో కార్యాలయం వద్ద ఎన్జీవో సంఘం నేత చౌదరి పురుషోత్తమ నాయుడితో పాటు ఎన్జీవో జిల్లా నాయకులు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు.

ఉద్యోగ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని ముగింపు చేసి.. శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు.

ఇదీ చూడండి :హోం​ ఐసోలేషన్' కొత్త మార్గదర్శకాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details