ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం - MINISTER ACHENNAYUDU

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం

By

Published : Apr 3, 2019, 6:06 PM IST

టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని గూడెం, నర్సింగపల్లి, ముఖలింగాపురం గ్రామాల్లో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో మంత్రిఅచ్చెన్నాయుడుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి తన బాధ్యత అని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details