డీఎస్సీ 2008లో ఎంపికైన అభ్యర్ధులకు న్యాయం చేయాలని శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ఏపీ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఒప్పంద పద్దతిలో ఎస్జీటీలుగా విధుల్లో చేరేందుకు 2008లో అనుమతి పత్రాలు ఇచ్చారని తెలిపారు. అయినా నేటీకీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా పది ఏళ్లుగా ఉద్యోగం కోసం పోరాడతున్నామని, అనుమతి పత్రాలు పొందిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
డీఎస్సీ 2008 అభ్యర్థులు ధర్నా.. - డీఎస్సీ 2008 అభ్యర్థులు ధర్నా డీఎస్సీ అభ్యర్థులు ధర్నా
శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ఏపీ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధర్నా చేశారు. ఒప్పంద పద్దతిలో ఎస్జీటీలుగా విధుల్లో చేరేందుకు 2008లో అనుమతి పత్రాలు ఇచ్చారని, అయినా తమకు పోస్టంగ్లు ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు
డీఎస్సీ 2008 అభ్యర్థులు ధర్నా