ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కవిటి చేరుకున్న మరో 84 మంది మత్స్యకారులు - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు

లాక్​డౌన్​తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఏదోవిధంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చెన్నైలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు సముద్ర మార్గంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.

Another 84 fishermen  reached Kaviti
కవిటి చేరుకున్న మరో 84 మంది మత్స్యకారులు

By

Published : May 1, 2020, 3:57 PM IST

చెన్నె నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస కార్మికులు వస్తూనే ఉన్నారు. సముద్ర మార్గం ద్వారా మరో 84మంది మత్స్యకారులు నేడు కవిటి మండలానికి చేరుకున్నారు. గమనించిన అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details