ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబేడ్కర్​కు మంత్రి ధర్మాన కృష్ణదాస్ నివాళి - అంబేడ్కర్​కి ధర్మాన కృష్ణదాస్ నివాళి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన అంబేడ్కర్​ 129వ జయంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.

అంబేడ్కర్​కి మంత్రి ధర్మాన కృష్ణదాస్ నివాళి
అంబేడ్కర్​కి మంత్రి ధర్మాన కృష్ణదాస్ నివాళి

By

Published : Apr 14, 2020, 5:22 PM IST

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​ ప్రపంచానికి మహానీయుడని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన అంబేడ్కర్​ 129వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కరోనా విషయంలో ప్రజలు క్రమశిక్షణ పాటించి లాక్​డౌన్​ విజయవంతం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details