రేషన్ దుకాణాలను పరిశీలించిన తహసీల్దార్ - ఆమదాలవలసలో రేషన్ దుకాణాలు పరిశీలించిన తహశీల్దార్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల ప్రాంతాల్లో తహసీల్దార్ పూజారి రాంబాబు రేషన్ దుకాణాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పూర్తిస్థాయిలో రేషన్ సరకులు అందిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఉన్నారు.
ఆమదాలవలసలో రేషన్ దుకాణాలు పరిశీలించిన తహశీల్దార్
.