మాస్కులు లేకుండా వచ్చిన వినియోగదారులకు ఎటువంటి సామగ్రి ఇవ్వొద్దని ఆమదాలవలస ఎస్సై కోటేశ్వరరావు వ్యాపారులకు సూచించారు. దుకాణాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సీఐ ప్రసాదరావు సూచనల మేరకు ఈ విధంగా ఏర్పాట్లు చేశామని ఎస్సై వివరించారు.
'మాస్కులు లేకుండా వస్తే సామగ్రి అమ్మకండి' - amadalavalasa si given instructions to shop traders
ఆమదాలవలస పట్టణంలో మాస్కులు లేకుండా వచ్చిన వినియోగదారులకు సామన్లు ఇవ్వొద్దని... పట్టణ ఎస్సై కోటేశ్వరరావు వర్తకులకు సూచించారు. 'నో మాస్క్ నో ఎంట్రీ' అంటూ హెచ్చరిక బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేశారు.
దుకాణాల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టిన పోలీసులు