శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యులు పేట, వేనమ్మపేట గ్రామాల్లో పేదలకు సహాయం అందించేందుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ ముందుకు వచ్చారు. దాదాపు 1000 కుటుంబాలకు నూనె, బియ్యం, కూరగాయలు ఇంటింటికి వెళ్లి అందించారు.
ఆమదాలవలసలో 1000 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - essentials free distrcibution news
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ దాదాపు 1000 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఆమదాలవలసలో 1000 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ