శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఉన్న పేదలు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి శనివారం మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మజ్జిగ, తాగునీరు అందించారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు సరిగా లేవని ఆమె ఆవేదన చెందారు. కరోనా నివారణ దిశగా రేయింబవళ్లు పని చేస్తున్న వైద్య, పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
విధుల్లో ఉన్న వారికి మజ్జిగ, తాగునీరు పంపిణీ
ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి... పట్టణంలోని పోలీసులకు, ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ, తాగునీరు అందించారు.
మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సత్యవతి