నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. నాలుగు మండల కేంద్రాల్లో శనివారం ఉదయం ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 129 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నరసన్నపేట రిసెప్షన్ కేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు.
నరసన్నపేటలో నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి - పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు
నాలుగో విడత పోలింగ్‌కు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. మండల కేంద్రాల్లో శనివారం ఉదయం ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు.
నరసన్నపేటలో నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి