శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ అదేశాలతో అక్షయపాత్ర ద్వారా వేలాది మంది గ్రామీణ నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. సింగుపురం అక్షయపాత్ర కిచెన్ ద్వారా తొమ్మిది మండలాల్లో పది వేల మందికి.. రోజుకు రెండు పూటల భోజనాలు అందిస్తున్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు అరబిందో ఫార్మా సంస్థ 30 లక్షల విరాళాన్ని అందించింది. గత పది రోజులుగా అక్షయపాత్ర ఇస్తున్న భోజనాలను.. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్యాకింగ్ చేసి... పేదలతో పాటు రోడ్డు పక్కన ఉన్న నిరాశ్రయుల ఆకలిని తీరుస్తున్నారు.
వేలాది మంది ఆకలి తీరుస్తున్న 'అక్షయపాత్ర' - akshapathra donating food at srikakulam
శీకాకుళం జిల్లాలో అక్షయపాత్ర ద్వారా వేలాది మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. సింగుపురం అక్షయపాత్ర కిచెన్ ద్వారా తొమ్మిది మండలాల్లో పది వేల మందికి.. రోజుకు రెండు పూటల భోజనాలు అందిస్తున్నారు
శ్రీకాకుళంలో వేలాది మంది ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర