ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హామీ ఇచ్చారు.. తీర్చండి సారూ! - agrigold victims in srikakulam dst

తమను ఆదుకోవాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి మరోసారి మొర పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నారు. తమకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలంటూ.. ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు వినితిపత్రం అందించారు.

agrigold victims sangam gave pleassing leetr mla krian kumar in srikakulam dst
agrigold victims sangam gave pleassing leetr mla krian kumar in srikakulam dst

By

Published : May 13, 2020, 1:47 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో.. అగ్రిగోల్డ్ బాధితులు నిరసన తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని, ఆస్తులను ప్రభుత్వమే స్వాధీన పరుచుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని కోరారు. సీఎంకు తమ గోడును వినిపించాలంటూ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు రణస్థలం క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున వినతిపత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details