ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి - auto pulty in srikakulam

శ్రీకాకుళం జిల్లా బైరికూడలిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి.

SRIKAULAM
శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి

By

Published : Mar 15, 2020, 5:49 AM IST

Updated : Mar 15, 2020, 7:46 AM IST

శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లా బైరికూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీలత అనే మహిళ, తండ్రీకుమారులు వెంకటి, సింహాచలం అక్కడికక్కడే మరణించారు. గాయాలతో రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గణేష్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. బాధితులు సరుబుజ్జిలి మండలం కొత్తకోట వాసులుగా గుర్తించారు. నరసన్నపేటలో వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తుండగా ఈ విషాదం జరిగింది.

ఇవీ చూడండి-ఆంధ్ర టూ ఆఫ్రికా... రేషన్ బియ్యం అక్రమ రవాణా

Last Updated : Mar 15, 2020, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details