ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్​ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా తనిఖీలు - ranasthalam

శ్రీకాకుళం జిల్లా రణస్థలం సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలో అనిశా తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్​ ఫీజు కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుతో తనిఖీ నిర్వహించారు.

రణస్థలం కార్యాలయంలో అనిశా తనిఖీలు

By

Published : Aug 1, 2019, 9:35 AM IST

రణస్థలం కార్యాలయంలో అనిశా తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా రణస్థలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమాచారం మేరకు తనిఖీ చేసినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అనధికారికంగా ఉన్న 70వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ ఫీజు కంటే అదనంగా ఒక శాతం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details