శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ఆగూరు వెంకట్రావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఏసీబీ దాడి చేసింది. విశాఖపట్నంలోని ఇంటితో పాటు పైడిభీమవరం పంచాయతీ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేశారు. వంగర మండలం అరసాడలోని వెంకట్రావు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు.
పంచాయతీ కార్యదర్శి ఇల్లు, కార్యాలయంపై అనిశా దాడులు - శ్రీకాకుళంలో పంచాయతీ కార్యదర్శి ఇంటిపై అనిశా దాడులు
శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో విశాఖలోని ఇంటితో పాటు శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు.
![పంచాయతీ కార్యదర్శి ఇల్లు, కార్యాలయంపై అనిశా దాడులు acb attacks on panchayat secretary's house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11428583-308-11428583-1618581100066.jpg)
పంచాయతీ కార్యదర్శి ఇల్లు, కార్యాలయంపై అనిశా దాడులు
Last Updated : Apr 17, 2021, 4:16 PM IST