ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మానసిక క్షోభతో విధులు నిర్వహిస్తున్నాం' - female employees in velugu office latest news

వజ్రపుకొత్తూరు మండల వెలుగు కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమతే.. ఏపీఎం ప్రసాదరావు.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. మానసిక క్షోభతో విధులు నిర్వహించాల్సి వస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు.

abusive-behaviorabusive-behavior
abusive-behavior

By

Published : Jun 11, 2020, 12:41 AM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల వెలుగు కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏపీఎం ప్రసాదరావు కొంతకాలంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నాయకులతో కలసి ఆందోళన చేపట్టారు. అనంతరం నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఏపీఎం తీరును బాధిత మహిళలు ఎండగట్టారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బందిని కోరారు.

ABOUT THE AUTHOR

...view details