శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో వికృత చేష్టలు చేయటంతో అతనికి దెయ్యం పట్టిందంటూ స్థానికులు కంగారు పడ్డారు. మిగిలిన కూలీలంతా అతన్ని స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లారు. తాళాలను పగలగొట్టి గుడిలోపలికి పంపించారు. శరీరం నుంచి దెయ్యం వెళ్లిపోవాలంటూ కొట్టారు.
దెయ్యం పట్టిందని పునరావాస కేంద్రంలో హాల్చల్..! - srikakulam crime news
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో... నరసింహా అనే వ్యక్తికి దెయ్యం పట్టిందని వలస కూలీలందరూ హాల్చల్ చేశారు.
ఓ వ్యక్తికి దెయ్యం పట్టిందని పునరావాస కేంద్రంలో హాల్ చల్