శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బట్టి యాదవరావు రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. యాదవరావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు... అతని మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి.. వ్యక్తి మృతి - శ్రీకాకుళంలో పిడుగు పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు.
శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి