ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణపై... ఒకేసారి 999 మంది విద్యార్థుల నృత్య ప్రదర్శన - students creates awareness on environmental protection

పర్యావరణంపై అవహహన కల్పిస్తూ శ్రీకాకుళంలోని శ్రీసాయి విద్యామందిర్​ పాఠశాలలో... 999మంది విద్యార్థులు ఒకేసారి నృత్యం చేశారు.

999 students perform dance creating awareness on environmental protection
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పస్తూ 999 మంది విద్యార్థుల నృత్య ప్రదర్శన

By

Published : Feb 21, 2020, 6:10 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీసాయి విద్యామందిర్‌ పాఠశాలలో ఒకేసారి 999మంది విద్యార్థులు..పర్యావరణ పరిరక్షణ అంశంపై నృత్యం చేసి రికార్డు సృష్టించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమి బుక్ ఆఫ్ రికార్డ్స్‌ ప్రతినిధి హనుమంతరావు ప్రదర్శనను తిలకించి.. ధ్రువపత్రాన్ని అందజేశారు. విద్యార్థులు చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. మెుక్కల పెంపకంపై అందరు సామాజిక బాధ్యత తీసుకుని అవగాహన కల్పించాలని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాదికారి చంద్రకళ పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పస్తూ 999 మంది విద్యార్థుల నృత్య ప్రదర్శన

ఇదీ చదవండి:పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావుకు ఘన సన్మానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details