శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొదట నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగా.. మిగిలిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 62 మందికి కరోనా సోకింది. 193 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో స్పెషల్ ఆఫీసరుకు కరోనా పాజిటివ్ రాగా.. ఆమె హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
ఇచ్చాపురం కస్తూర్బా పాఠశాలలో 62 మంది విద్యార్థులకు కరోనా - srikakulam district latest news
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కస్తూర్బా పాఠశాలలో కరోనా వైరస్ కోరలు చాచింది. 62 మంది విద్యార్థలకు కరోనా సోకింది.
కరోనా కోరలు...62 మంది విద్యార్థులకు వైరస్