శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ జేసీ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాన్న కారణంతో వాలంటీర్లను తొలగించారు. సర్వేలియన్స్ పర్యవేక్షణ చేయలేదంటూ ఉపాధి హామీ ఏపీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
సోంపేటలో 19 మంది వాలంటీర్లు తొలగింపు - 19 మంది వాలంటీర్లు తొలగింపు
శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 19 మంది వాలంటీర్లను విధుల్లోంచి తొలగించారు. కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారన్న కారణంగా వారిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జేసీ శ్రీనివాసులు ఉత్తర్వులు ఇచ్చారు.

సోంపేటలో 19 మంది వాలంటీర్లు తొలగింపు
Last Updated : Aug 28, 2020, 5:40 AM IST