FOOD POISION: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడు పేట గ్రామానికి చెందిన 18 మంది కలుషిత పుట్టగొడుగులు తిని అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని కొబ్బరితోటలో లభించిన పుట్టగొడుగులను 8 కుటుంబాలకు చెందినవారు రాత్రి భోజనంలో తిన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాంతులు కావడంతో వారిని టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులకు సెలైన్లు ఎక్కించడంతో కోలుకుంటున్నారు.
పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
FOOD POISION: కలుషిత పుట్టుగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో జరిగింది. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
![పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు FOOD POISION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15739594-668-15739594-1656996673041.jpg)
FOOD POISION