ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వామ్మో ఎంత పెద్ద కొండచిలువో...! - 14 అడుగుల కొండచిలువ

14 అడుగుల భారీ కొండచిలువను శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టిలో స్థానికులు హతమార్చారు. పొలాల్లోకి ప్రవేశించిన పామును గుర్తించిన స్థానికులు.. యువకుల సాయంతో చంపేశారు.

14 అడుగుల కొండచిలువ హతం

By

Published : Oct 31, 2019, 10:09 AM IST

14 అడుగుల కొండచిలువ హతం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో... 14 అడుగుల కొండచిలువను స్థానికులు హతమార్చారు.రాత్రి పొలాల్లోకి ప్రవేశించిన పామును గుర్తించిన స్థానికులు... యువత సాయంతో చంపేశారు.

ABOUT THE AUTHOR

...view details