ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ పాము ఎన్ని అడుగులు ఉందో తెలుసా..! - latest snake news in srikakulam dst

శ్రీకాకుళం జిల్లాలో 13 అడుగుల నాగుపాము గ్రామస్థుల కంటపడింది. పొల్లాలో పని చేస్తున్న రైతులు  దానిని హతమార్చారు.

13 feet snake at sirkakulam dst
గ్రామస్థుల చేతిలో చనిపోయిన 13అడుగులపాము

By

Published : Nov 27, 2019, 8:57 PM IST

ఈ పాము ఎన్ని అడుగులు ఉందో తెలుసా..!

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని బాసూరు పద్మాపురం గ్రామాల మధ్య... 13 అడుగుల వైరా నాగుపాము హల్​చల్​ చేసింది. పామును చూసిన రైతులు దానిని హతమార్చారు. తమ గ్రామ పరిధిలో ప్రమాదకరమైన పాము సంచరిస్తుందని... గ్రామస్థుల ఆందోళన చెందారు.

ABOUT THE AUTHOR

...view details