ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీకాకుళం జిల్లా రాజాంలో 108 ,104 ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. సామాజిక ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం
సమస్యల పరిష్కారానికి 104, 108 సిబ్బంది ఆందోళన - srikakulam district
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ,104 ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
108,104 employees are doing dharna srikakulam district
పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు. 13 ఏళ్లుగా పని చేస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలవెన్సులు, మొండి బకాయిలు తక్షణమే విడుదల చేసి, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఇదిచూడండి.కుక్క ప్రేమ వర్సెస్ యజమాని పరువు..!