ఉద్యోగ భద్రత కల్పించాలంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 108 ఉద్యోగులు ధర్నాకు దిగారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానికి వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. గత 13 ఏళ్లుగా రోజుకు 12 గంటలు పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
టెక్కలిలో 108 ఉద్యోగుల ఆందోళన - 108 employees agitation
కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో 108 ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరించారు.
108 ఉద్యోగుల ఆందోళన