YCP leader challenge to CI: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం వన్ టౌన్ సీఐకు వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ సవాల్ విసిరారు. పోలీసు ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లో వేలుపెడితే సహించేది లేదని.. అవసరమైతే ఖాకి చొక్కా విప్పి రాజకీయాలకు రావాలని సవాల్ విసిరారు. జన్మదిన వేడుకలు ఏర్పాట్లు చేసుకుంటే తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖాకీ చొక్కా తీసేసి రా.. ! సీఐకి వైసీపీ నేత సవాల్ - సీఎం జగన్ పుట్టినరోజు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ హిందూపురం వన్ టౌన్ సీఐకి సవాల్ విసిరారు. పోలీసు ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లో వేలుపెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.
వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్