ARGUMENT: ప్రభుత్వ స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక.. అడ్డుకోబోయిన అధికారులపైనే వైకాపా నాయకుడు దౌర్జన్యానికి దిగిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. కదిరిలోని సర్వే నెంబర్ 206లోని ప్రభుత్వ స్థలంలో తలుపుల మండలానికి చెందిన వైకాపా నాయకుడు శివారెడ్డి రాత్రికి రాత్రే గోడ నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తహసీల్దార్ గోపాలకృష్ణ రెవెన్యూ సిబ్బందితో అక్కడికి వెళ్లి కూల్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులపై శివారెడ్డి వాగ్వాదానికి దిగారు. కదిరిలో మిగిలిన అక్రమాలు కూల్చిన తర్వాతే తన వద్దకు రావాలంటూ హెచ్చరించాడు. దీంతో అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం.. అధికారులకే వైకాపా నాయకుడు వార్నింగ్ - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
ARGUMENT: ప్రభుత్వ స్థలం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక.. అడ్డుకోబోయిన అధికారులపైనే వైకాపా నాయకుడు దౌర్జన్యానికి దిగిన ఘటన సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. కదిరిలో మిగిలిన అక్రమాలు కూల్చిన తర్వాతే తన వద్దకు రావాలంటూ హెచ్చరించాడు. దీంతో అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
ప్రభుత్వ స్ఖలంలో అక్రమ నిర్మాణం.. ఆపై అధికారులకే హెచ్చరికలు