జగనన్న బియ్యం పంపిణీ పథకం వాహనాలు
జగనన్న బియ్యం పంపిణీ వాహనంలో.. జనాన్ని తిప్పుతున్నారు!! - బియ్యం పంపిణీ పథకం వాహనాలను సొంత పనులకు ఉపయోగిస్తున్న వాహనదారులు
Rice distribution scheme vehicles: వాహనాల ద్వారా ప్రజల ఇంటివద్దకే బియ్యం పంపిణీ చేసేందుకు.. ఉద్దేశించిన వాహనాలను సొంత పనులకు వాడుతున్నారు వాహనదారులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో జగనన్న బియ్యం పంపిణీ వాహనం.. ప్రయాణికులను ఎక్కించుకొని తిరుగుతోంది. ఆదివారం ఉదయం ప్రయాణికులను తీసుకొని.. హిందూపురం రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోవడం గమనార్హం. దీంతో.. ఆక్కడున్నవారు ఈ వ్యవహారాన్ని వీడియో తీయగా.. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

జగనన్న బియ్యం పంపిణీ పథకం వాహనాలు
TAGGED:
ap latest news