Suicide: సత్యసాయి జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో కలిసి బావిలో దూకిన తల్లి - సత్యసాయి జిల్లాలో విషాదం
ఇద్దరు చిన్నారులతో కలిసి బావిలో దూకిన తల్లి
07:32 May 04
కుటుంబకలహాలతో ఆత్మహత్య
Suicide: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం శేషంపల్లిలో విషాదం నెలకొంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి.. ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
ఇదీ చదవండి:
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ముగ్గురు సస్పెన్షన్
Last Updated : May 4, 2022, 9:09 AM IST