ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Narayana Swamy: ఒక రాజధాని ఉంటేనే రాష్ట్రాభివృద్ధి: కేంద్ర మంత్రి నారాయణస్వామి - సామాజిక న్యాయం , సాధికారిత శాఖ సహాయ మంత్రి నారాయణస్వామి

Narayana Swamy: రాజధానుల విభజన సరైన నిర్ణయం కాదని, ఒక రాజధాని ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు.

central minister narayana swamy
ఒక రాజధాని ఉంటేనే రాష్ట్రాభివృద్ధి- కేంద్ర మంత్రి నారాయణస్వామి

By

Published : Apr 24, 2022, 9:33 AM IST

Narayana Swamy: ఒకే రాజధాని ఉంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, ఏ ప్రాంతాన్ని రాజధాని చేయాలన్నది సీఎం నిర్ణయమని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. రాజధానుల విభజన సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకు శనివారం వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత్‌కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరినా భాజపాకు నష్టం లేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details