సత్యసాయి జిల్లా మడకశిర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పావగడ కెంచగానహళ్లి గేట్ వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుముకూరు ఆస్పత్రికి తరలించారు.
కారు, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు మృతి - car bike accident at Anantapur news
కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లా మడకశిర సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారు, ద్విచక్రవాహనం ఢీ