ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ డబ్బుతో మంత్రి కుటుంబానికి సంబంధం లేదు' - minister balireddy srivasreddy latest news update

మచ్చలేని నాయకుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్ అన్నారు. మంత్రితో పాటు.. ఆయన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.

ysrcp young leader denied the allegations against the minister’s son
మంత్రి కుమారుడిపై ఆరోపణలు ఖండించిన వైకాపా యువ నాయకుడు

By

Published : Jul 17, 2020, 12:41 AM IST

అసత్య ఆరోపణలు మానుకోకపోతే తెదేపా మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్ అన్నారు. చీరాలలో, తమిళనాడులో పట్టుబడ్డ డబ్బులకు మంత్రి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్​పై వచ్చిన ఆరోపణలను వెంకటేష్ ఖండించారు. గురువారం ఉదయం పట్టుకున్న కారులో మంత్రి కుమారుడు కూడా ఉన్నాడని కొన్ని ఛానల్స్​లో వార్తలు వచ్చాయని.. ఆ సమయంలో ప్రమీత్​ తమతో పాటే విజయవాడలో ఉన్నాడని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details