కరోనా సమయంలో ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్ తన వ్యవహారశైలిని మార్చుకోవాలని పోతుల సునీత డిమాండ్ చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదు: పోతుల సునీత - mlc pothula sunitha comments on sec
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యతిరేకించారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ysrcp mlc oppose panchyath elections notifications