ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరి మున్సిపాలిటీలో వైకాపా విజయం - muncipal election results 2021

కనిగిరి మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. ఇప్పటికే 7 వార్డులు వైకాపా ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 13 వార్డులనూ వైకాపా సొంతం చేసుకుంది.

muncipal election results
కనిగిరి మున్సిపాలిటీ వైకాపా కైవసం

By

Published : Mar 14, 2021, 12:17 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 వార్డులూ అధికార పార్టీ పరమయ్యాయి. ఇప్పటికే 7 వార్డులు వైకాపాకు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 13 వార్డులనూ వైకాపా సొంతం చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details