ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకిలో వైకాపా నేతల ఇంటింటి ప్రచారం - Addanki 11,15,19 ward in the wake of municipal elections

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో 11, 15, 19 వార్డుల్లో వైకాపా ఇంటింటి ప్రచారం నిర్వహించింది.

Vaikapa campaign in Addanki 11,15,19 ward in the wake of municipal elections
పురపాలక ఎన్నికలు: అద్దంకి 11,15,19 వార్డులో వైకాపా ప్రచారం

By

Published : Mar 2, 2021, 12:48 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల నిమిత్తం... 11, 15, 19 వార్డుల ప్రచార కార్యక్రమంలో వైకాపా నేతలు జోరుగా జనాల్లోకి వెళ్లారు. పార్టీ ఇంచార్జీ బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు.

వార్డు కౌన్సిలర్​ అభ్యర్థులు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు ప్రచారానికి హాజరయ్యారు. పలు దుకాణాదారులను కలిసి అద్దంకి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు.

ABOUT THE AUTHOR

...view details