ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తపేటలో 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' - mlc pothula sunitha

ప్రకాశం జిల్లా కొత్తపేటలో వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోతుల సునీత హాజరయ్యారు.

YSR Sampoorna poshana program conducted in kothapeta prakasam district
కొత్తపేటలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం

By

Published : Sep 29, 2020, 8:26 PM IST

తల్లీ బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన 'వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details