ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు - purching from farmer directly to sell

ప్రకాశం జిల్లా పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంటను వ్యవసాయ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరకు అందించే ప్రయత్నమే అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు తెలిపారు.

prakasam district
వైఎస్​ఆర్ జనతా బజార్ ఏర్పాటు

By

Published : Apr 26, 2020, 1:38 AM IST

ప్రకాశం జిల్లా పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేశారు. అద్దంకి వ్యవసాయ మార్కెట్ ఛైర్​పర్సన్ భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఉద్యాన, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ జనతా బజార్​ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటను వ్యవసాయ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి... వినియోగదారులకు తక్కువ ధరకు అందించే ప్రయత్నమేనని భువనేశ్వరి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details