ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలో స్థానికులకు గోవిందరావు యూత్ సభ్యులు కూరగాయలు, పళ్లు పంపిణీ చేశారు. 2 లక్షల రూపాయలతో 500 కుటుంబాలకు సరుకులు పంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.
పేద ప్రజలకు ఆపన్నహస్తం - కరోనా వార్తలు
లాక్డౌన్ అమలవుతున్న వేళ సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యువత ముందుకొచ్చి గ్రామాల్లో పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు.
![పేద ప్రజలకు ఆపన్నహస్తం పేద ప్రజలకు ఆపన్నహస్తం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6876015-717-6876015-1587442390056.jpg)
పేద ప్రజలకు ఆపన్నహస్తం