దారుణం : యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు - చీరాల యువకుడి మర్డర్
![దారుణం : యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7115696-937-7115696-1588939644809.jpg)
యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
16:53 May 08
యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో దారుణం జరిగింది. కృపానగర్ వద్ద దినేశ్ అనే యువకుడిని దుండగులు కత్తితో పొడిచి చంపారు. మృతుడు చీరాల హారీస్‌పేట యువకుడిగా గుర్తించారు.
ఇదీ చదవండి :రూ.కోటి పరిహారం వెంటనే విడుదల చేయండి: సీఎం
Last Updated : May 8, 2020, 5:39 PM IST