ప్రకాశం జిల్లా కనిగిరిలో... టకారిపాలెం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షేక్ రాజా హుస్సేన్ అనే యువకుడు మృతి చెందాడు. రోజులాగే కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో... తన ఇంటి సమీపంలో గల విద్యుత్ తీగలు తగలడంతో రాజా హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి - ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా కనిగిరిలో... టకారిపాలెం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షేక్ రాజా హుస్సేన్ అనే యువకుడు మృతి చెందాడు.
విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి