ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టులో చీరాల యువకుడి మృతి కేసు విచారణ... 17కు వాయిదా - chirala latest news

చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

చీరాల యువకుని మృతి కేసులో విచారణ 17 కు వాయిదా
చీరాల యువకుని మృతి కేసులో విచారణ 17 కు వాయిదా

By

Published : Nov 10, 2020, 4:45 PM IST

చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో వాటిని రికార్డులోకి ఎక్కించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల17 వ తేదీకి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details