ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు - praksam district
ఓ విద్యార్ధి ఈతకు వెళ్లి గల్లంతై మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.
![ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు praksam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7782608-421-7782608-1593175498509.jpg)
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు..
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పదో వార్డులో విషాదం చోటుచేసుకుంది. ఆ కాలనీకి చెందిన ఐటీఐ చదువుతున్న తిరుపతి అనే విద్యార్థి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇది చదవండిపోలీస్ సిబ్బందికి ఆయుర్వేద మందుల పంపిణీ